Holiday In Andhra Pradesh: మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు 27వ తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. నిన్న రాత్రి మన్మోహన్ సింగ్ ఏయిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ సందర్భంగా సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.