CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారా..! త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా..! అందుకే కమలనాథులు మెగాస్టార్‌కు రెడ్ కార్పేట్ పరుస్తున్నారా..! ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారా..! అన్ని అనుకున్నట్టు సాగితే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమా.!
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ మార్చారా..! తన టార్గెట్‌ను ఇప్పుడు ఢిల్లీకి మార్చాలని అనుకుంటున్నారా..! అందుకే ఏపీ రాజకీయాలు వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా..! ఇందులో భాగంగానే తన సోదరుడు నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకువస్తున్నారా..! మరి ఢిల్లీలో జనసేనాని ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. పోలవరం నిర్మాణానికి అడ్వాన్స్‌గా 10 వేల కోట్లు, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుకు 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2600 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అదే సమయంలో పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్ 55,548 కోట్లకు ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో కీలక నేతలయిన కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈమేరకు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది.
BJP: దేశంలో కమలనాథులు స్పీడ్ పెంచారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. పాట్నాలో జరిగిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
MP Arvid: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై కొందరు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనను బీజేపీ అగ్ర నేతలు సైతం ఖండిస్తున్నారు.
Minister Harish Rao: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రెండురోజుపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్యే టార్గెట్‌గా బీజేపీ అగ్ర నేతలు విమర్శలు సంధించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
Amith Shah on Congress: హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈసమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి..ఆమోదించుకున్నారు.
BJP Meetings: తెలంగాణలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలనాథులు భావిస్తున్నారు.
Bandi Sanjay: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు దశల వారిగా వచ్చి..నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Etela Meet to Amith shah: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులను అగ్ర నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.
BJP Strategy: కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? వచ్చే ఎన్నికల్లో కమలనాథుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? దక్షిణాదిలో ఆ పార్టీ పుంజుకుంటుందా..? ప్రధాని అభ్యర్థిగా మోదీయే ఉంటారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు..? ఢిల్లీలో తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
Subramanian Swamy: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి నిత్యం తన శైలితో వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలో ఏ అంశం బయటకు వచ్చినా తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమైయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.