Allu sneha reddy insta: బన్నీ భార్య స్నేహరెడ్డి తాజాగా ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా రోజులకు స్నేహరెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Allu Sneha Reddy Net Worth Details: సినీ పరిశ్రమతోపాటు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఈ అరెస్ట్ సమయంలో అందరి దృష్టి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై పడింది. ఆయన ఎవరు? ఆయన ఆస్తులు ఎంత? అల్లు స్నేహారెడ్డి తండ్రి ఏం చేస్తాడనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Allu Sneha Reddy Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి దర్శించుకున్నారు. కుమార్తె అల్లు అర్హతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Allu Sneha Reddy Latest Pics: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫొటోషూట్స్‌తో తనకు ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నరు. స్టార్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గేదేలా అనే రీతిలో స్టన్నింగ్ ఫొటో షూట్స్‌తో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ మీ కోసం..
Allu Sneha Reddy Instagram Status: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టేటస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తాను ప్రేమలో ఉన్నా.. లేకపోయినా శాంపైన్ తాగుతానంటూ పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Allu Arha Cute Pic with Pet అల్లు అర్హ తాజాగా తన పెట్‌తో ఆడుకుంటూ కనిపించింది. ఈ ఫోటోలను అల్లు స్నేహా రెడ్డి నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అర్హ ఫోటోలు మామూలుగానే నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది.
Sneha Reddy Special Design Dress అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఇప్పుడు చేస్తోన్న అందాల ప్రదర్శన అందరికీ తెలిసిందే. వెరైటీ డిజైనర్ దుస్తులను ధరిస్తూ సోషల్ మీడియాలో కాకపుట్టించేస్తోంది. హీరోయిన్లను తలపించేలా రెడీ అవుతోంది. తాజాగా బన్నీ బర్త్ డే పార్టీలో స్నేహా రెడ్డి మెరిసిపోయింది.
Allu Arjun Wife Allu Sneha అల్లు అర్జున్ భార్యగానే కాకుండా స్నేహా రెడ్డికి ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. అందాల ప్రదర్శనలో హీరోయిన్లను మించి పోతోంది.
Allu Sneha Reddy Selfies: అల్లు స్నేహారెడ్డి తాజాగా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అద్దాల ముందు అందాల ప్రదర్శన చేసింది. మిర్రర్ సెల్ఫీలతో కిర్రాక్ పుట్టించేస్తోంది. తాజాగా అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Wedding Anniversary అల్లు అర్జున్ ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా బన్నీ, స్నేహా రెడ్డి ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. పులులు, సింహాలను చూస్తూ తిరుగుతున్నారు.
Allu Sneha Reddy missing Allu Arjun అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన భర్తను వదిలి స్నేహారెడ్డి ఉండలేకపోతోన్నట్టుగా ఉంది. అందుకే మిస్ యూ అంటూ పోస్ట్ వేసింది.
Allu Sneha Reddy Romantic Pic అల్లు స్నేహారెడ్డి తాజాగా ఓ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. అల్లు పరివారమంతా కూడా వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అక్కడ ఇలా రొమాంటిక్‌గా హత్తుకుని కనిపించింది ఈ జంట.
Allu Arjun Wife Allu Sneha Reddy అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా స్నేహా రెడ్డి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేసింది.
Sneha Reddy Copies Janhvi Kapoor: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ మధ్య డిజైనర్ అవుట్ ఫైట్స్ లో మెరుస్తోంది, అయితే ఆమె అలా ధరించిన తాజా అవుట్ ఫిట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Allu Sneha Reddy Diwali Outfit అల్లు స్నేహారెడ్డి తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో దీపావళికి తాను ఎలా రెడీ అయిందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.
Allu Arjun at Golden Temple: సెప్టెంబర్ 29వ తేదీ స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి అమృత్ సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.