Asaduddin Owaisi Tweet Over Hyderabad Rains and Floods | టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi On Babri Masjid Demolition Verdict) తీవ్ర స్థాయిలో స్పందించారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
JBS and MGBS Metro Route: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 7 నుంచి మరో 11 కి.మీ మేర మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అయితే తమ ప్రాంతంలో మెట్రో రైలు ఎప్పుడు పరుగులు పెడుతుందో చెప్పాలంటూ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి నిజంగానే ధైర్యముంటే ఈ సారి ఎన్నికల్లో హైదరాబాద్ నుండి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్హదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.
మక్కా మసీదు కేసులో పునర్విచారణ జరపాల్సిందేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎలాగైతే విచారణ చేశారో.. అదే విధంగా ప్రభుత్వం చేత విచారణ చేయించాలని ఆయన అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు థర్డ్ ఫ్రంట్‌కు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో ఆలయాలను సందర్శించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెరుగైన మెజారిటీ సాధిస్తున్న సందర్భంలో ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసద్దుద్దీన్ ఒవైసీ సోమవారం స్పందించారు.
"ఒకవైపు బీజేపీ ఏమో రాహుల్‌ను హిందువు కాదు అంటోంది. మరో వైపు కాంగ్రెస్ ఏమో మోదీ హిందువు కాదు అంటోంది. అలాంటప్పుడు ఒక ముస్లిం అయిన నేను వారిని ఎందుకు ప్రశ్నించాలి?" అంటూ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.