Krishna Janmashtami 2024: ఆగస్టు నెల ఎంతో శుభప్రదమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఇదే నెలలో మాస శివరాత్రి, నాగులు పంచమి, రాఖీ పౌర్ణమి, కృష్ణ జన్మాష్టమి రాబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రధానమైన గ్రహాలు కూడా రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ నెలకు మరెంతో ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి:
ఆగస్టు నెలలో మేష రాశివారికి వృత్తిపరమైన జీవితంలో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీంతో పాటు వీరికి పురోగతి కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి పనిలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి:
ఆగస్టు మాసంలో వృషభ రాశివారు కూడా విపరీరతమైన లాభాలు కలుగుతాయి. దీనికి తోడు లాభాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కూడా రావచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు. అంతేకాకుండా అందరూ చెప్పింది ఓపిగా వినడం ఎంతో మంచిది. అలాగే ఎలాంటి ప్రయత్నాలు చేసిన ఫలిస్తాయి.
సింహ రాశి:
సింహ రాశివారికి కూడా ఈ సమయం కాస్త అసంపూర్తిగా ఉంటుంది. కానీ కొన్ని లాభాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పరంగా మాత్రం ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. లేకపోతే అనే సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తుల రాశి:
తులా రాశివారికి కూడా ఆగస్టు నెల ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారికి నిలిచిపోయిన పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. దీంతో పాటు సోమరితనం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.