Saphala Ekadashi 2024: సఫల ఏకాదశి రోజున ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే.. మీకు డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

Lord Vishnu: హిందుమతంలో సఫల ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజున శ్రీహరిని పూజించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజున నాలుగు వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల కొందరి అదృష్టం పెరుగుతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 07:19 PM IST
Saphala Ekadashi 2024: సఫల ఏకాదశి రోజున ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే.. మీకు డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

Saphala Ekadashi 2024 date: ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని కృష్ణపక్షంలో సఫల ఏకాదశిని జరుపుకుంటారు. ఈ ఏకాదశి (Saphala Ekadashi 2024) జనవరి 07న వస్తుంది. ఈరోజున శ్రీమహావిష్ణువును (Lord Vishnu) పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున 4 వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ సంపద పెరుగుతుంది. 

వెండి హంస
మీ డబ్బు సమస్యలు పోవాలంటే.. సఫల ఏకాదశి రోజున వెండితో చేసిన హంసను ఇంటికి తెచ్చుకోండి. దానిని మీ ఇంట్లోని పూజ గదిలో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా లక్ కలిసి వస్తుంది. 
కలశం
మీ ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవాలంటే.. సఫల ఏకాదశి రోజున వెండితో చేసిన కలశాన్ని ఇంటికి తెచ్చుకోండి. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కష్టాలన్నీ పోతాయి. 
దక్షిణవర్తి శంఖం
విష్ణువుకు దక్షిణావర్తి శంఖం అంటే చాలా ఇష్టం. శ్రీహరికి దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేస్తే విష్ణువు ప్రసన్నుడవుతాడు. అందుకే సఫల ఏకాదశి తిథి నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురండి.
తాబేలు
మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుండాలంటే వెండితో చేసిన తాబేలను ఇంటికి తీసుకురండి. ఇలా చేయడం వల్ల ఆదాయం, అదృష్టం క్రమంగా పెరుగుతాయి. అంతేకాకుండా మీ బిజినెస్ బాగుంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Surya Gochar 2024: జనవరిలో అరుదైన యోగం.. వీరు ధనవంతులు అవ్వడం పక్కా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News