Shraddha Kapoor Photos: బుల్లి గౌనులో హాట్ పోజులతో కవ్విస్తున్న 'సాహో' బ్యూటీ!

Shraddha Kapoor Photos: బాలీవుడ్ నటుడు శక్తీ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రద్ధా కపూర్.. ఆ తర్వాత తనదైన శైలీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డార్లింగ్ ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. శ్రద్ధా కపూర్ తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో చూసేద్దాం.  

  • May 28, 2022, 17:12 PM IST
1 /4

2 /4

3 /4

4 /4