Eco Friendly Small Business Idea: మహిళలు ఇంటి నుంచి అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్‌ చేసే బిజినెస్‌.. కేవలం నెలకు రూ. 2 లక్షల సంపాదన

Latest Handbag Business Idea: వ్యాపారం అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ, సవాలుతో కూడుకున్నది. చాలా మంది వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటారు కానీ వారికి సరైన ప్రణాళిక, ఏ వ్యాపారం ఎంచుకోవాలి, నష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై స్పష్టత ఉండదు. కానీ మీరు ఏలాంటి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు, అందులో ఎంత లాభం వస్తుంది అనేది విషయాలపైన అవగహన ఉంటే సులభంగా బిజినెస్ ప్రారంభించవచ్చు. అయితే మీరు కూడా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్‌ ఐడియా మీకోసం.  
 

1 /11

సొంతంగా వ్యాపారం ప్రారంభించడం గురించి ఆలోచించేటప్పుడు పెట్టుబడి అనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ కొన్ని వ్యాపారాల్లో తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు పొందవచ్చు. 

2 /11

రోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ బిజినెస్‌ ఐడియా. ఈ బిజినెస్‌కు మార్కెట్‌లో బోలెడు డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు.

3 /11

హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ అనేది చాలా లాభదాయకమైన వ్యాపారం. దీనికి కారణం హ్యాండ్ బ్యాగులకు ఎప్పుడూ డిమాండ్ ఉండటమే. ముఖ్యంగా మహిళలు తమ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా రకరకాల హ్యాండ్ బ్యాగులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

4 /11

హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ ప్రారంభించడానికి ముందుగా మీరు మీ టార్గెట్ కస్టమర్లను గుర్తించాలి. మీ కస్టమర్లు ఎలాంటి హ్యాండ్ బ్యాగులను ఇష్టపడతారో తెలుసుకోవాలి.   

5 /11

ఆ తర్వాత మీ హ్యాండ్ బ్యాగుల డిజైన్లను నిర్ణయించుకోవాలి. మీ హ్యాండ్ బ్యాగులు క్వాలిటీగా ఉండాలి. అలాగే అవి అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించాలి.  

6 /11

హ్యాండ్ బ్యాగ్ బిజినెస్‌ను చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మీరు మీ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. మీ హ్యాండ్ బ్యాగులను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో విక్రయించవచ్చు.

7 /11

హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ ప్రారంభించడానికి మీకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మీరు మీ ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి కొంత సృజనాత్మకత, మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలి.  

8 /11

 హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ అనేది మహిళలకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ వ్యాపారం ద్వారా మీరు మంచి లాభాలను పొందవచ్చు.  

9 /11

 ఈ బిజినెస్‌ ప్రారంభించడానికి మీకు కనీసం రూ. 2 లక్షలు అవుతుంది. మీ వద్ద అంత పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ తీసుకోవచ్చు. 

10 /11

ఈ బిజినెస్‌తో మీరు రూ.10,000 నుంచి రూ. 50,000  లాభం పొందవచ్చు. మీరు సోషల్‌ మీడియాను ఉపయోగించి కూడా లాభాలు పొందవచ్చు. 

11 /11

మీకు ఈ బిజినెస్‌ ఐడియా నచ్చితే మీరు కూడా స్టార్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసే వారు ముందు చిన్నగా బిజినెస్‌ను ప్రారంభించండి.