Kubera Yogam: 106 ఏళ్ల తర్వాత అద్భుతం... శివరాత్రికి ముందే భారీ జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?

Maha Shivaratri: కుబేరుడు ధనానికి అధిపతిగా చెప్తుంటారు. ఆయన అనుగ్రహం ఉంటే.. ఓవర్ నైట్ లో భారీ ధనలాభాలతో పాటు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. 

1 /6

కుబేరుడు ధనానికి అధిపతి అయిన దేవుడు. ఏకంగా కలియుగ దైవం విష్ణుమూర్తి సైతం కుబేరుడి దగ్గర ధనంను అప్పుగా తీసుకున్నాడని చెబుతుంటారు. ఇప్పటికికూడా చాలా మంది తమ ఇళ్లలోక కుబేరుడ్ని ప్రత్యేకంగ ఆరాధిస్తుంటారు.

2 /6

కుబేరుడు అనుగ్రహిస్తే ఆ ఇంట్లో సిరిసంపదలకు అస్సలు లొటుండదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శివరాత్రికి ముందు ఈసారి ఫిబ్రవరి 14 రోజున అధ్బుతయోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 14న బుధుడు, శుక్రుడు, శనిదేవుడు ఒకే సరళ రేఖ మీద గ్రహాలు వస్తున్నాయి. దీని ప్రభావం ద్వాదశ గ్రహాలపై ఉంటుంది. 

3 /6

మేష రాశి..ఈ రాశివారికి ఈ యోగం వల్ల అనుకొని విధంగా ధనలాభం కల్గుతుంది. కోర్టు కేసుల్ల విజయాలు సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి.

4 /6

సింహ రాశి.. ఈ రాశి వారికి ఈ యోగం వల్ల భార్యతరపున ఉన్న ఆస్తులు సొంతమౌతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రాదనుకుని వదిలేసిన డబ్బులు మీ సొంత మౌతాయి. ఖరీదైన ఇళ్లు, వాహానాలను కొనుగోలు చేస్తారు.  జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు.

5 /6

కన్య రాశి.. ఈ రాశివారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో రాణిస్తారు. మీ వల్ల చాలా మంది ధనలాభాలను పొందుతారు.  

6 /6

మరిన్ని మంచి ఫలితాలను సాధించాలంటే కుబేరుడ్ని నిత్యం ఆరాధిస్తు ఉండాలి. శ్రీ మహా విష్ణువును నిత్యం తులసీ ఆకులతోపూజించాలి. శివుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి . ఇలా చేస్తు కుబేరుడు ఆనందంలో భక్తుల కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు.