JEE Main 2023 Session 1 Dates: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ JEE మెయిన్ సెషన్ వన్ పరీక్ష తేదీలను సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ఈ జనవరి 27 న జరగబోయే ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 1 నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదిల్లో జరగబోయే పరీక్షలు 1 ఫిబ్రవరిలో జరగనుంది. అయితే ఇప్పటికే పరీక్షకు సంబంధించిన స్లిప్‌లు, హాల్ టికెట్స్ ఇప్పటికెప్పుడో విడుదలయ్యాయి. అయితే హాల్‌టికెట్‌లో పేర్కొన్న అడ్రస్‌కి వెళ్లి మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీని సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 21న విడుదల కానున్నాయి. ఇతర వివరాల కోసం.. అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in సందర్శించాల్సి ఉంటుంది.
పరీక్షా కేంద్రాన్ని చూడటానికి ఇలా క్లిక్ చేయండి:
jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
కనిపించే లింక్ JEE ప్రధాన సెషన్ 1 అడ్మిట్ కార్డ్‌పై క్లిక్ చేయండి.
మీరు సైట్‌లో యుజర్ ఐడి, పాస్‌వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది.
డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్‌తో లాగిన్ చేయండి.
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి