డిసెంబర్ 2020 నుంచి చాలా విషయాలు మారనున్నాయి. కొన్ని కొత్త నియమాలు. కొన్ని కొత్త నియంత్రణలు అదుపులోకి రానున్నాయి. అందులో ముఖ్యమైన వాటిలో ఎల్పీజీ ధరలు చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ క్రూడ్ అయిల్ ధరలను బట్టి నిర్ణియించనుండగా.. మరో వైపు ఆర్టీజీఎస్ టైమ్ లో కూడా కొన్ని మార్పులు రానున్నాయి.
ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే
ఆర్టీజీఎస్ అంటే ? | What Is RTGS
ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్. ఇది అనేక ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఒక వ్యవస్థ. ఆర్థిక వ్యవహారాల సర్ధుబాటు అనేది వెంటనే జరుగుంది. దీన్ని రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు. ఇది ఒక లావాదేవి తరువాత మరో లావాదేవీ అనే విధానంలో అన్ని ట్రాన్జాక్షన్స్ పూర్తి చేస్తుంది. ఇందులో ఎలాంటి నగదు ( Cash ) బదిలీ పరిమితి ఉండదు.
ALSO Read | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ |
అక్టోబర్ 2020లో రిజర్వ్ బ్యాంకు ( RBI ) ఒక ప్రకటన జారీ చేసింది. అందులో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ను పెద్ద పెద్ద మొత్తాలను కూడా లావాదేవీలకు వినియోగించే అవకాశం గురించి ప్రస్తావించింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 2020 నంచి ఇది అమలులోకి రానుంది. ఈ కొత్త మార్పు ప్రకారం ఇక మనం డిసెంబర్ నుంచి ఎలాంటి కాలపరిమితి లేకుండా ఆర్ధిక లావాదేవీలు నిర్వహించవచ్చు.
Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?
కొత్త మార్పులు ఏంటి ?
ప్రస్తుతం ఆర్టీజీఎస్ అనేది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అది కూడా వారానికి 6 రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే రెండవ, నాలుగవ శనివారం రోజు ఈ అందుబాటులో ఉండవు. కొత్తగా బై మంథ్లీ ( Bi-Monthly ) ఆర్సీఐ ద్రవ్య విధానంలో భాగంగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాసా ప్రకారం ఇకపై వినియోగదారులకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది నిరంతరం జరుగుతుంది అని, రౌండ్ ది క్లాక్ జరుగుతూ ఉంటుంది అని తెలిపారు.
Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్లైన్లో ఆర్డర్ చేయోచ్చు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR