/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

సోషల్ మీడియా (Social Media) చాలా ఇంట్రెస్టెంగ్ ప్లాట్ ఫామ్. ఇక్కడ ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కాస్త ఈ బాతును (Duck) చూడండి. ఇది చూడటానికి సాధారణంగానే కనిపించవచ్చు. కానీ దీనికి ఫిట్నెస్ విషయంలో మాత్రం ఇది ఎక్కడా రాజీపడేలా లేదు. వర్కవుట్ విషయంలో మనం రేపటి నుంచి పక్కాగా చేస్తాం అనేది ప్రతీ చెబుతూ ఉంటాం. కానీ ఈ బాతు మాత్రం ఫిట్నెస్ (Fitness) అంటే ఎంత ఇష్టమో దాని వీడియోను చూస్తేనే మీరు అర్థం చేసుకోవచ్చు.

ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్

వైరల్ అవుతున్న బాతు వీడియో
బాతు వర్కవుట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడీయోలో మీరు ఒక బాతును చూడవచ్చు. దీనికి వ్యాయామం అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. అందుకే ఆటోమెటిక్ రన్నింగ్ మెషిన్ కనిపించగానే అది వెంటనే ఎక్కిపోతుంది. అచ్చం ప్రొఫెషనల్ లా రన్నింగ్ చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజెన్లు ఇక నుంచి బాతులా రన్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం అని కామెంట్ చేస్తున్నారు.

 

ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం

సోషల్ డిస్టెన్సింగ్ ను సీరియస్ గా తీసుకున్న శునకం
ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. కరోనావైరస్ ( Coronavirus ) నుంచి రక్షణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్క్ ధరించమని, శానిటైజర్ తో  లేదా సబ్బుతో తరచూ చేతిని కడగాలి అని, దాంతో పాటు బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి అని చెప్పింది. ఈ విషయాన్ని మనషులతో పాటు ఈ కుక్క కూడా బాగా పాటిస్తోంది. అయితే తను వస్తూ వెళ్తూ ఉంటే మనుషులు జరగడం లేదు అని ఇలా కర్ర పట్టుకుని జనాల నుంచి దూరంగా భౌతిక దూరాన్ని పాటిస్తోందేమో. వీడియో చూసి దీనికి కోవిడ్-19 నియమాలు బాగా తెలుసు అనుకుంటా అందుకే ఇలా చేస్తోంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.

Nature Wonders: 5 Colors లో ప్రవాహించే నీటి ధారా.. నేచురల్ వండర్

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Section: 
English Title: 
Videos of Dog Following Social Distancing and duck Working out are Viral now
News Source: 
Home Title: 

Viral Videos: వర్కవుట్ చేసే బాతు.. సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా తీసుకున్న కుక్క

Viral Videos: వర్కవుట్ చేసే బాతు.. సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా తీసుకున్న కుక్క
Caption: 
Pic courtesy: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • సోషల్ మీడియా (Social Media) చాలా ఇంట్రెస్టెంగ్ ప్లాట్ ఫామ్. ఇక్కడ ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు.
  • కాస్త ఈ బాతును (Duck) చూడండి. ఇది చూడటానికి సాధారణంగానే కనిపించవచ్చు.
  • కానీ దీనికి ఫిట్నెస్ విషయంలో మాత్రం ఇది ఎక్కడా రాజీపడేలా లేదు. 
Mobile Title: 
Viral Videos: వర్కవుట్ చేసే బాతు.. సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా తీసుకున్న కుక్క
Publish Later: 
No
Publish At: 
Monday, September 21, 2020 - 19:00