Sankranti Tv Offers: సంక్రాంతి ఆఫర్స్‌ ప్రారంభం.. Tcl స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Sankranti Tcl Smart Android Tv Offers: ఎప్పుడూ పొందలేనంత తగ్గింపు ధరలోనే ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ టిఎల్‌సి టీవీలు అందుబాటులో ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఏకంగా 50% పైగా తగ్గింపుతో లభిస్తున్నాయి. అలాగే అదనంగా దీనిపై బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 12, 2025, 03:33 PM IST
Sankranti Tv Offers: సంక్రాంతి ఆఫర్స్‌ ప్రారంభం.. Tcl స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Sankranti Tcl Smart Android Tv Offers: సంక్రాంతి వేల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో ఇప్పటికే కొన్ని రకాల వస్తువులు అత్యంత తగ్గింపు ధరలకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వస్తువులపై సంక్రాంతి సందర్భంగా దాదాపు 40 శాతం నుంచి 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే కొన్ని స్మార్ట్ ఫోన్స్‌తో పాటు మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలపై ఎప్పుడు అందించలేనన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా కొన్ని ఈ కామర్స్ కంపెనీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి సంక్రాంతి ప్రత్యేకమైన సేల్స్ ఒక వరంలా భావించవచ్చు. కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు లోయస్ట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు, డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ మల్టీ నేషనల్ బ్రాండ్ TCL స్మార్ట్ టీవీ ల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలలో ఈ బ్రాండ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ పై సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఆరు సైజు ఆప్షన్స్‌తో పాటు రెండు ఆపరేటింగ్ సిస్టం వేరియన్స్ లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన 32 అంగుళాలు కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ పై ప్రత్యేకమైన సంక్రాంతి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇతర వేరియన్స్ పై కూడా కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. 

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌!

ప్రస్తుతం మార్కెట్లో ఈ బ్రాండ్‌కు సంబంధించిన 32 అంగుళాల స్మార్ట్ టీవీ MRP ధర రూ.20 వేల నుంచి ప్రారంభమైతుంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఈ స్మార్ట్ టీవీ 57% తగ్గింపుతో కేవలం రూ.8, 999కే అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ పై ఉన్న కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..  ఈ టీవీని కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి బిల్లు చెల్లించే వారికి అదనంగా రూ.800 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.8,091 కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ పై కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News