Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?

Teenmar Mallanna Exclusive Interview On Zee Telugu News: తీన్మార్ మల్లన్న జైలు నుంచి వచ్చాక మారిపోయాడా ? తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ పెట్టడం వెనక ఎవరున్నారు ? విపక్షాల ఓట్లు చీల్చడానికే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాడా ? తీన్మార్ మల్లన్న సొంత పార్టీ వెనక రహస్య ఎజెండా ఉందా ? జైల్లో మల్లన్న అనుభవించిన కష్టాలేంటి ? తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన, సంచలన విషయాల వెల్లడికి వేదిక కానున్న బిగ్‌ డిబేట్ విత్ భరత్‌ షోలో తెలుసుకోండి.

Written by - Pavan | Last Updated : Apr 22, 2023, 07:25 PM IST
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?

Trending News