/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

భారతదేశంలో రూపాయి నోటు ఆవిర్భవించి ఈ రోజుతో వందేళ్లు పూర్తయింది. తొలి రూపాయి నోటు నవంబరు 30, 1917 తేదీన కింగ్ జార్జి 5 చక్రవర్తిగా ఉన్నప్పుడు భారతదేశంలో  చెలామణీలోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రారంభం కాకపోవడంతో.. కేవలం గవర్నమెంటు ఆఫ్ ఇండియా పేరు మీదే ఆ నోటు వాడుకలోకి వచ్చింది. ఈ క్రమంలో రూపాయి నోటుకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  • 1917లో తొలిసారిగా రూపాయి నోటు వాడుకలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో నాణెములను ముద్రించడం టంకశాలకు కష్టమవడంతో.. ప్రత్యమ్నాయం కోసం బ్రిటీష్ ప్రభుత్వం ఆలోచించి పేపర్ కరెన్సీ ముద్రించడానికి శ్రీకారం చుట్టింది
  • అయితే 1926లో మళ్లీ నోట్లను రద్దుచేసి, నాణెముల వైపు మొగ్గు చూపింది బ్రిటీష్ ప్రభుత్వం. తిరిగి 1940లో నోట్ల ముద్రణ ప్రారంభించింది. 1940లో ఆ విధంగా పూర్తిస్థాయిలో వాడుకలోకి వచ్చిన రూపాయి నోటు స్వాతంత్య్రం వచ్చాక కూడా చెలామణీ అయ్యింది. 1994లో తొలిసారిగా రూపాయి నోట్ల ముద్రణను ఆపేశారు. తిరిగి 2015లో మళ్లీ ముద్రించడం ప్రారంభించారు.
  • రూపాయి నోటుకి ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటో మీకు తెలుసా..దానిపై ఆర్బీఐ గవర్నరు సంతకం పెట్టరు. కేవలం ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం మాత్రమే నోటుపై ఉంటుంది
  • తొలిసారిగా భారత్‌లో రూపాయి నాణెములు చెలామణీలోకి వచ్చాక.. వాటిని వెండితో తయారుచేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వెండి ఖరీదు విపరీతంగా పెరగడం కూడా.. పేపర్ కరెన్సీ వాడుకలోకి రావడానికి కారణమైందని చరిత్రకారులు చెబుతున్నారు.
  • ఇప్పటికి రూపాయి నోటు అనేక డిజైన్లు మారింది. పలు మార్పులకు కూడా నోచుకుంది. 
Section: 
English Title: 
From a note to a coin; One Rupee celebrates a century
News Source: 
Home Title: 

"రూపాయి" నోటుకి వందేళ్ళు

"రూపాయి" నోటుకి వందేళ్ళు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • తొలి రూపాయి నోటు 1917లో ముద్రించబడింది
  • 1940 తర్వాత రూపాయి నోటు అనేక మార్పులకు గురైంది