బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today) స్వల్పంగా పెరిగాయి. అయితేనేం 10 రోజుల గరిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి. అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, జ్యువెలర్ల విక్రయాలు బంగారం ధరలపై (Gold Rates Today in Hyderabad) ప్రభావం చూపిస్తాయి. బంగారం ధరలు అతి స్వల్పంగా పెరగగా వెండి సైతం అదే దారిలో నడిచింది. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Gold Rates In Hyderabad
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. నేటి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,030 అయింది. అయినా 10 రోజుల గరిష్ట ధర నమోదు చేయడం గమనార్హం. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం సైతం అంత మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,030కి జంప్ అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం 10 రోజుల గరిష్ట ధరకు చేరుకుంది. మేమేమి చేశాము నేరం.. సెక్స్ వర్కర్ ఆవేదన!
Today 24 Carat Gold Rate in Delhi
దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ బంగారం ధర కేవలం రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల వెల రూ.44,260 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేటి మార్కెట్లో రూ.41,960 వద్ద ట్రేడ్ అవుతోంది. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
కాగా, బంగారం ధరలు పెరగగా వెండి సైతం అదే దారిలో నడిచింది. ధర కేవలం రూ.10 పెరగడంతో 1కేజీ వెండి ధర రూ.40,360 అయింది. అయితేనేం 10 రోజుల గరిష్ట ధరలను నమోదు చేసింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఒక కేజీ వెండి ధర రూ.40,360 వద్ద ట్రేడ్ అవుతోంది. చివరగా మార్చి 27న రూ.41,400ల రికార్డు ధర నమోదైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ