ISRO Recruitment 2024: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. ఇస్రోలో జాబ్స్.. రూ.80,000 జీతం..

ISRO Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే పది పాసైతే చాలు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 7, 2024, 02:28 PM IST
ISRO Recruitment 2024: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. ఇస్రోలో జాబ్స్.. రూ.80,000 జీతం..

ISRO Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఈ జాబ్ పర్పెక్ట్‌. కేవలం పది పాసైతే చాలు ఈ ఉద్యోగానికి అర్హులు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను క్షణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోగలరు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇస్రో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే సంస్థ. ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.ursc.gov.in సందర్శించండి. ఇస్రో సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్క, డ్రైవర్ పోస్టులకు భర్తీ చేపట్టింది.

అర్హత..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10/ITI/B.sc/ ఇంజినీరింగ్ డిప్లొమా/BE/B.Tech/ME/M.Tec/MSc పట్టా పొంది ఉండాలి.

వయోపరిమితి..
అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.  పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. అధికారిక వెబ్ సైట్లో వివరాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: Post Office KVP : పోస్ట్‌ఆఫీస్ ఫుల్ పైసావసూల్ స్కీం.. లక్షకు రూ. 2 లక్షలు పక్కా..!

జీతభత్యాలు..
ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.65,554-81,906 వరకు జీతభత్యాలు ఇతర అలొవెన్సులు అందిస్తారు.సెలక్షన్ విధానం రాతపరీక్ష పాసైనవారికి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

 అప్లికేషన్ ఫీజు ఎంత?

ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు రూ. 250, ప్రాసెసింగ్ ఫీజు రూ. 750 చెల్లించాలి.

దరఖాస్తు చేసుకునే విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి www.ursc.gov.in అధికారికి వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాలి.

అందులో కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.

ఇదీ చదవండి: రైల్వే జాబ్ కేలండర్ రిలీజ్.. ALP, టెక్నీషియన్‌తో సహా ఇతర పరీక్ష తేదీలు ఇవే..

అందులో మీ వివరాలను నమోదు చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ నమోదు ఫారమ్ ప్రింట్ తీసి పెట్టుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News