Weight Loss Tips: వేగంగా బరువు తగ్గడానికి ఈ సలాడ్‌ ఒక్కటే పరిష్కారం..

Diet Plan For Weight Loss: చాలా మంది బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే సులభంగా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌, బరువు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Last Updated : Nov 24, 2022, 03:44 PM IST
Weight Loss Tips: వేగంగా బరువు తగ్గడానికి ఈ సలాడ్‌ ఒక్కటే పరిష్కారం..

Diet Plan For Weight Loss: లాక్డౌన్, వర్క్‌ ఫ్రం హోం కారణంగా చాలా మంది ప్రస్తుతం బరువు పెరుగుతున్నారు. అయితే చాలా మంది బరువు పెరగడమేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌తో కూడా బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వ్యాయామాలతో పలు రకాల చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ ఫ్లాన్‌లో ఈ 2 కూరగాయలను తినండి:
>>శరీరాన్ని ఆకృతిని తగ్గించుకోవాడానికి తప్పకుండా ఆహారపు అలవాట్లలో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఆహారంలో 2 ఆరోగ్యకరమైన కూరగాలు తీసుకోవాల్సి ఉంటుంది.

>>మనం సాధారణంగా సలాడ్స్‌ తప్పకుండా దోసకాయలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో నీటి పరిమాణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ సలాడ్స్‌లో తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

>>అంతేకాకుండా దోసలో శరీరానికి కావాల్సిన పీచు పదార్థాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని బరువు తగ్గే క్రమంలో ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. ఇందులో ఉండే విటమిన్ కె, ఈలు బరువు తగ్గించడానికి కీలకంగా సహాయపడతాయి.

>>లంచ్, డిన్నర్ క్రమంలో దోసకాయ సలాడ్ తీసుకుంటే సులభంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ వెన్నల కరుగుతుంది. అయితే ఈ సలాడ్స్‌లో దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగి, టమోటాతో పాటు నిమ్మరసం వినియోగించాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్‌ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్‌ వీడియో..

Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News