RRR Movie Komuram Bheemudo song : ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో సాంగ్ వచ్చేసింది! ఎమోషన్స్ ఇరగదీసిన కాల భైరవ
Jr NTR Revolt Of BHEEM Komuram Bheemudo song: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాలుగో పాట వచ్చేసింది. కొమరం భీమ్ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించిన ఈ పాట ట్రెండింగ్లో ఉంది. కొమురం భీముడో అంటూ సాగే ఈ ఎన్టీఆర్ పాట ఎంతో ఆకట్టుకుంటోంది.
Written by -
ZH Telugu Desk| Last Updated : Dec 24, 2021, 07:15 PM IST
ఆర్ఆర్ఆర్ మూవీ నాలుగో పాట వచ్చేసింది
కొమురం భీమ్ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా పాట
సోషల్ మీడియాలో ట్రెండింగ్
కొమురం భీముడో అంటూ సాగే ఎన్టీఆర్ భావోద్వేగ సాంగ్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.