Allu Arjun's Pushpa: పుష్ప లాంటి సినిమాలు 1990లలోనే చేశా
Mithun Chakraborty Comments on Pushpa Movie: వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి.. ఇప్పడు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లోకి అడుగుపెట్టారు. ఇక పుష్పలాంటి మూవీలను తాను ఎప్పుడో చేసేశాను అని మిథున్ అంటున్నారు.
Written by -
ZH Telugu Desk| Last Updated : Feb 11, 2022, 03:16 PM IST
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్న బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్
ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంట్రీ
పుష్పలాంటి సినిమాలను ఎప్పుడో చేశానన్న మిథున్ చక్రవర్తి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.