Jio New Recharge Plans: మీరు జియో వినియోగదారులు అయితే మీకు ఒక బంపర్ ఆఫర్, రెండు సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్ లో మీరు 5జి డేటా స్పీడ్ పొందుతారు. తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న ఈ రీఛార్జీ ప్లాన్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
India -Canada Row: భారత్ కెనడా మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రోజురోజుకీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఖలిస్తాన్ వేర్పాటువాది నిత్యం హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల్లో నిప్పు రాజేసుకుంది. అయితే ఈ ఘర్షణ ఇరు దేశాల వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
Diwali Bonus 2024: ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు దీపావళి సందర్భంగా ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది మహారాష్ట్ర సర్కార్. మాజి లడ్కీ బహిన్ యోజన ద్వారా నాలుగు, ఐదు విడతల డబ్బును ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వం యోచ్చిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Tata Chairman Chandrasekaran: 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. రానున్న ఐదేళ్లలో టాటా గ్రూప్ 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతోందని టాటా గ్రూప్ తెలిపింది. ఏ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Home Loan: హోమ్ లోన్ తీసుకున్నారా? అయితే మీరు ఈఎంఐ చెల్లించే బ్యాంకు నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ఈ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు మీరు మరో బ్యాంకుకు మీ హోమ్ లోన్ మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai IPO GMP: దేశంలోనే అతిపెద్ద ఐపీవో హ్యుందాయ్ మోటార్స్ నేడు ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఐపీవోలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మినిమం ఎన్ని షేర్లకు బిడ్ వేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టవచ్చో తెలుసుకుందాం
BSNL New Expensive Monthly Plan: బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ కంపెనీ. ఈ కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌తో కస్టమర్లు అదనంగా ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందుతారు.ఇందులో నెట్ స్పీడ్‌తోపాటు అన్లిమిటెడ్ కాలింగ్ సేవలు కూడా పొందుతారు. ఈ సరికొత్త బీఎస్ఎన్ఎల్ రీఛార్జీ ప్లాన్ గురించి తెలుసకుందాం.
Fact Check: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సర్కిలేట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
Credit card: ఎమర్జెన్సీ సమయాల్లో క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారా... అయితే ఇలా చేయడం ఎంతవరకు సబబు దీనివల్ల కలిగే నష్టాలు అలాగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కేంద్ర ఆర్థిక శాఖ 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ అందించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Personal Loan: బయట ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకుల్లో తీసుకునే పర్సనల్ లోన్స్ చాలా సేఫ్ అని నిపుణులు చెబుతుంటారు. అయితే బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు పెద్ద ఎత్తున డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాంటి టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Best Mileage SUV: ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలకు అనువుగా ఉండటంతో హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల కంటే ఎస్‌యూవీలంటే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఫీచర్లతో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎస్యూవీ గురించి తెలుసుకుందాం.
Women earn more than men: స్త్రీలు పురుషులతో పోటీపడి అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం పురుషులను దాటి ముందుకు వెళ్లిపోయారు. తాజాగా అమెరికాలో విడుదలైన ఓ రిపోర్టులో సీఈవో స్థాయిలో పురుషుల కన్నా స్త్రీలకే వేతనం ఎక్కువగా లభిస్తోందని తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO: ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. పీఎఫ్ చందాదారులకు పదవీ విరమరణ తర్వాత పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు పీఎఫ్ అకౌంట్ ద్వారా పొందవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఈ పీఎఫ్ చందాలకు లభించే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Best Mileage Bikes Under 1.5 Lakh : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. మీ బడ్జెట్ లక్షన్నర లోపే ఉందా. అయితే అదిరే ఫీచర్స్, స్టిన్నింగ్ లుక్స్ తో అందరికీ నచ్చే, మెచ్చే బెస్ట్ టూ వీలర్స్ జాబితా ఇదే. మీరూ ఓ లుక్కెయ్యండి.
Investment in Gold: బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఉందా అయితే ముందుగా గుర్తొచ్చేది బంగారు ఆభరణాలు కొనుగోలు మాత్రమే.. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో డిజిటల్ గోల్డ్ ఒకటి. అయితే డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ మధ్యలో తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో 150 ఏళ్లుగా ఉన్న టాటా సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉంది. వందకు పైగా దేశాల్లో టాటా గ్రూప్ సామ్రాజ్యం ఉంది. టాటా వ్యాపారం విస్తరించడంలో రతన్ టాటా కీలకం. అయితే టాటా గ్రూప్‌కు చెందిన 7 లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
టాటా సంస్థకు భారతదేశంతో వందేళ్లకు పైగా అనుబంధముంది. 1892లో సర్ జంషెడ్ జీ టాటా ట్రస్ట్ స్థాపించారు. టాటా ట్రస్ట్ అనేది పలు ఛారిటబుల్ ట్రస్టుల గ్రూప్. ఈ గ్రూప్‌లో రెండు ప్రముఖ ట్రస్ట్‌లు ఉన్నాయి. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్. బిలియన్ కోట్ల టాటా సామ్రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.