Ys Jagan on Chandrababu: తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి తరచూ మీడియా సమావేశాలతో హల్చల్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబును దులిపిపడేశారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా మారవా బాబూ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu naidu Review meeting: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారు. ఈ నేథ్యంలో స్వామివారికి నిన్న సీఎం హోదాలో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత పలు కైంకర్య సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. వాంజీనాథన్ అనే అడ్వకేట్ ఈ తమిళనాడులో ఫిర్యాదు చేశారు.
Winter Predictions: ఈ ఏడాది వేసవిలో ఎండలు ఠారెత్తించినట్టే చలి కూడా తీవ్రంగా ఉండనుంది. చలి పంజాకు గజగజ వణకడం ఖాయమని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Laddu Issue: సీఎం చంద్రబాబు నాయుడికి దేవుడంలే భక్తి, భయం లేదన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తిరుమల ప్రసాదంపై పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు.
Tirumala laddu controversy: తిరుమలలో పవిత్రమైన బ్రహ్మోత్సవాల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్ మార్చాడా...? సనాతన ధర్మం పేరిట దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడా..? పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి సనాతన ధర్మం ఎజెండా ఎంచుకోవడానికి కారణాలేంటి..? పవన్ వ్యూహం వెనుక సుదీర్ఘ రాజకీయల లక్ష్యం ఉందా..? ఇది పవన్ ఆలోచనేనా...? లేకా పవన్ వెనుక ఎవరైనా ఉన్నారా...?
Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదం దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సిట్ దర్యాప్తును సైతం ఏపీ సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో లడ్డుపై విచారణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan Fever: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. సినిమాల్లో లాగా అలవాటు లేని పని కావడం వల్ల జనసేనాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Pawan Kalyan Strong Counter To YS Jagan With Tirumala Declaration: తిరుమల వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష విరమిస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఝలక్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.