Dana Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న దానా తుపాను రేపు తీవ్రరూపం దాల్చనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Big Shock To Ex CM YS Jagan Sharada Peetham Land Allotment Cancelled: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శారద పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసి స్వామి స్వరూపానందకు భారీ షాక్ ఇచ్చారు.
Free Gas Cylinder Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం త్వరలో ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారులు రేపట్నించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అక్కాచెల్లళ్లమ్మలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని.. నిందితులు టీడీపీకి చెందిన వారు కావడంతో ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు.
Big Shock to Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఒక్కసారిగా ఇక్కట్టు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు తల్లి, చెల్లితో విబేధాలు మరోవైపు కీలకనేతలు పార్టీ వీడటం జగన్‌కు షాక్ ఇస్తున్నాయి. ఇద్దరు కీలక మహిళా నేతలు ఒకేసారి పార్టీకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
Big Breaking: రాజకీయాల్లో తమ, పర భేదాలుండవని చెబుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమే కాబోలు అనిపిస్తోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీ అధినేత జగన్.. తన తల్లి , చెల్లిపై వ్యతిరేకంగా కోర్టు కెక్కడం సంచలనంగా మారింది.
Dana Toofan: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం వైపు దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.
Andhra Pradesh Civic Services Available With WhatsApp: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్ ద్వారా చిటికెలో సర్టిఫికట్లు, బిల్లులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Nara Lokesh Vangaveeti Radha Krishna: అస్వస్థతకు గురై కోలుకున్న వంగవీటి రాధాకృష్ణను నారా లోకేశ్ కలిసి ఆయన ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. గతలో తన తండ్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాధాకృష్ణకు లోకేశ్ పదవి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Amaravati Drone Summit: ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల షో అదిరే రీతిలో జరిగింది. డ్రోన్లతో వివిధ ఆకృతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ హాజరై అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను వీక్షించారు. కళ్లు చెదిరేలా ఉన్న డ్రోన్ల విన్యాసాలు అదుర్స్ అనిపించాయి.
Amaravati Drone Summit: అమరావతి డ్రోన్ సమ్మిట్ భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీలో గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టెక్నాలజీనే దేశానికి అన్నం పెడుతుందని పునరుద్ఘాటించారు.
Nara Lokesh Vangaveeti Radha Krishna Meet: అధికారంలోకి వచ్చాక నారా లోకేశ్ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా పరిణతి చెందుతున్న లోకేశ్ పాలనలోనూ తన మార్క్ చూయిస్తున్నారు. తాజాగా ఆయన ఓ వ్యక్తిని కలిసి రాజకీయంగా సంచలనం రేపారు. స్వయంగా ఇంటికి వెళ్లి మరి కలవడం ఆసక్తికరంగా మారింది.
Sujana Chowdary :ఏపీలో ఓ ముఖ్య నేత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా..? చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ముద్ర ఉన్న ఆ నేత ఎందుకు పెద్దగా ఆక్టివ్ గా లేడు..? ఢిల్లీ కాదని ఏపీ గల్లీలో పోటీ చేసి గెలిచినా ఆ నేతకు ఆనందం లేదా..? తన సీనియారిటికీ కనీసం మంత్రి పదవఐనా దక్కాల్సింది కదా అని అనచరుల వద్ద వాపోతున్నారా..? అసెంబ్లీకీ కాకుండా పార్లమెంట్ కు పోటీ చేసినా బాగుండు అనే ఇప్పుడు ఆ నేత ఫీలవుతున్నారా..? ఇంతకీ ఎవరా నేత ..?
Kodali Nani: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి పుట్టినరోజు సంరద్బంగా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.