AP ECET Results 2020 Link: ఏపీ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 14న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఈసెట్-2020 ఫలితాలు (AP ECET 2020 Results) మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు.

Last Updated : Oct 6, 2020, 02:19 PM IST
  • సెప్టెంబర్ 14న నిర్వహించిన ఏపీ ఈసెట్-2020 ఫలితాలు మంగళవారం విడుదల
  • ఏపీ ఈసెట్ 2020 ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
  • ఏపీ ఈసెట్ 2020 ఫలితాలలో 96.12 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు
AP ECET Results 2020 Link: ఏపీ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 14న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఈసెట్-2020 ఫలితాలు (AP ECET 2020 Results) మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 31,891 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 30,654 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీ ఈసెట్ (AP ECET Results) ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

ఏపీ ఈసెట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి

రిజిస్ట్రేషన్ నెంబర్, ఈసెట్ హాల్‌టికెట్ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులు అక్టోబర్ 8 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. గతేడాది 98.19 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఏపీ ఈసెట్ 2020 ఫలితాలలో 96.12 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.  అధికారిక వెబ్‌సైట్ - https://sche.ap.gov.in/APSCHEHome.aspx 

Also Read : Anganwadi Posts in AP: మహిళలకు శుభవార్త.. త్వరలో 5,905 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News