Nepal New President: నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. గురవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్ బిద్యాదేవీ భండారీ పదవికాలం మార్చి 12తో ముగియనుంది.
Happy Women's Day 2023: ప్రతి మహిళ మన ఇంటి ఆడ పడుచులా భావించి గౌరవంతో మాట్లాడాలి. అప్పుడే స్త్రీ సంక్షేమానికి పుణాదులు ఏర్పడుతాయి. అయితే ప్రతి సంవత్సరం ఆనందంతో మహిళా దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలపండి.
Blast in Dhaka : మంగళవారం సాయంత్రం బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని గులిస్థాన్ ప్రాంతంలోని భవనంలో జరిగిన పేలుడులో సుమారు పదకొండు మంది మరణించారని 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.
హోలీ వేడుకకు మరి కొద్దిగంటలే సమయం మిగిలింది. దేశవ్యాప్తంగా మార్చ్ 8వ తేదీ బుధవారం నాడు హోలీ వేడుక జరుపుకోనున్నారు. హోలీ కోసం ఏడాది పొడుగునా నిరీక్షణ ఉంటుంది. ఈ వేడుకను ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. హోలీ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల్లో విభిన్న రకాలుగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల రంగులతో, ఇంకొన్ని చోట్ల బురదతో, మరి కొన్నిచోట్ల పూలతో జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలా జరుపుకుంటారో పరిశీలిద్దాం.
Russian Scientist Andrey Botikov Murder: ప్రముఖ శాస్త్రవేత్త, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆండ్రీ బోటికోవ్‌ను ఓ వ్యక్తి హత్య చేశాడు. బెల్టుతో గొంతు బిగించి.. దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
New Zealand Earthquake Update: న్యూజిలాండ్‌ను వరుస విపత్తులు బెంబెలేత్తిస్తున్నాయి. వరదల నుంచి తేరుకునేలోపే వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై 6.9గా నమోదైంది.
International Women's Day 2023: మహిళలు లేకపోతే దేశ అభివృద్దే ఉండదు. అలాంటి స్త్రీలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Indonesia Oil Depot Fire: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రభుత్వ ఇంధన డిపోలో మంటలు చెలరేగి.. 16 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు.
Giuseppe Fiorentino: తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది.
Greece train crash Updates: గ్రీస్ రైలు ప్రమాద మృతుల సంఖ్య 57కి చేరింది. ఇంకా చాలా మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదాన్ని 'విషాద మానవ తప్పిదం'గా ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు.
Train Crash In Greece: ప్యాసింజర్ రైలు, కార్గో ట్రైన్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందగా.. మరో 85 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గ్రీస్‌లోని టెంపే పట్టణ సమీపంలో జరిగింది.
H1B Visa: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. అమెరికా హెచ్ 1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చ్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రేపట్నించి ప్రారంభం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
Turkey Earthquake: తుర్కియే, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 50వేలు దాటింది. బాధితులను ఆదుకునేందుకు ఏడాదిలోగా వేగంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని తుర్కియే అధ్యక్షుడు ప్రకటించారు.
Earthquake in China and Tajikistan: చైనా, తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రికార్టు స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Four Day Work Week: వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు.. నాలుగు రోజుల పని.. వినడానికి ఎంతో బాగుంది కదూ..! ఎక్కడండీ బాబూ మా కంపెనీలో ఒక వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారని అంటరా..? అయితే ఈ వార్త చదివేయండి..
Pakistan Sends Old Things To Turkey: పాకిస్థాన్ చేసిన ఓ పని టర్కీ అధికారులను షాక్‌కు గురి చేసింది. టర్కీకి భూకంపం సాయం పేరుతో పాక్ కొన్ని బాక్సులను పంపించింది. అయితే ఆ బాక్సులు ఓపెన్ చేసిన అధికారులకు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇంతకు ఆ బాక్సుల్లో ఏముంది..? పాకిస్థాన్ ఏం సాయం చేసింది..?
Taliban Terrorists attack Polce Chiefs Office in Karachi. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి కరాచి పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.