Srisailam Project: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

Srisailam Project: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతుంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.
 

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 04:15 PM IST

Srisailam Project: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 835.60 అడుగులకు చేరింది. శ్రీశైలం  జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులగా ఉంది. జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి వరదనీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 55.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News