Sankranti festival: పల్లెకు బైలెల్లిన పట్నం.. చిల్లకల్ల టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

Sankranti festival: సంక్రాంతి పండగ వేళ ఎక్కడ చూసిన రద్దీ నెలకొంది. అంతే కాకుండా.. దీంతో కిలో మీటర్ల కొలదీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు క్యూలు కట్టాయి.

  • Zee Media Bureau
  • Jan 11, 2025, 08:43 PM IST

Sankranti festival: హైదరబాద్ లోని జనాలంతా  ప్రస్తుతం సొంతింటి బాటపట్టారు. దీంతో  ఎక్కడ చూసిన కూడా విపరీతమైన రద్దీ నెలకొంది.

Video ThumbnailPlay icon

Trending News