Sai Dharam Tej Offers Pooja In Srisailam Temple: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను సినీ నటుడు సాయి దుర్గ తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. అతడికి ఆలయం అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అతడి మామ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టగా తేజ్ శ్రీశైలం దర్శించుకోవడం గమనార్హం.