KCR-The Art Of Politics: Telangana Minister KTR launches KCR-The Art Of Politics book. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై సినీ దర్శకుడు మనోహర్ చిమ్మని పుస్తకం రాశారు. మంత్రి కేటీఆర్ ఆ పుస్తకంను ఆవిష్కరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై సినీ దర్శకుడు మనోహర్ చిమ్మని పుస్తకం రాశారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం తనదైన శైలిలో సంచలనాలు సృష్టించబోతున్న ఈ తరుణంలో.. ఒక నంది అవార్డు గ్రహీత మనోహర్ చిమ్మని 'కేసీఆర్-ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్' పేరిట పుస్తకాన్ని రచించి సీఎంకు చిరు కానుకగా ఇచ్చారు. కేసీఆర్ కేంద్రబిందువుగా తెలంగాణ ఉద్యమంలోని వివిధ అంశాలతో పాటు ఉద్యమానంతర విషయాలపైన ఆయా ఆయా సందర్భాల్లో తన ఆలోచనలను మనోహర్ తన బ్లాగ్‌లో రాశారు. ఇప్పుడు ఆర్టికిల్స్ రూపంలో రాయగా.. మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.