Flood Victims Rescued : జనగాం జిల్లాలో వరద బాధితులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Flood Victims Rescued :తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. జనగామ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొందరు కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు చేరుకుని బాధితులను రక్షించాయి. 

  • Zee Media Bureau
  • Jul 23, 2022, 03:51 PM IST

Video ThumbnailPlay icon

Trending News