Nagarjuna: రేవంత్ రివర్స్ ఎటాక్...?.. హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..?

nagarjuna: హీరో నాగార్జునపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 5, 2024, 07:57 PM IST

Nagarjuna: హీరో నాగార్జునపై జనం కోసం సంఘం నేతలు.. పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నాగార్జున  కోండా సురేఖపై నాంపల్లి కోర్టుకు వెళ్లినందుకు, ఈకేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

Video ThumbnailPlay icon

Trending News