Kavitha: ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు..

Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా.. గైనిల్ సమస్యలతో కలిత బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 1, 2024, 10:59 AM IST

Brs kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఢిల్లీలొని తీహార్ జైలులో ఉండగా కూడా పలు సందర్భాలలో గైనిక్ సమస్యలతో బాధపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో ఇటీవల బెయిల్ పైన విడుదలైన కవిత.. ఈరోజు ప్రైవేటు  ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News