Asaduddin Owisi : కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ఓవైసీ

Asaduddin Owisi : హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందా?బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం షాక్ ఇవ్వబోతోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆదిలాబాద్ సభలో కేసీఆర్‌ను ఓవైసీ టార్గెట్ చేశాడు.

  • Zee Media Bureau
  • May 31, 2023, 04:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News