Ex CM YS Jagan Hot Comments: మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురైనా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. జగన్ 2.0 చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.