Chennai Family Court Grants Dhanush And Aishwarya Divorce: ఇన్నాళ్లు వేర్వేరుగా ఉన్నా అధికారికంగా ధనుష్, ఐశ్వర్యలకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారి 18 ఏళ్ల వివాహ బంధం తెగిపోయింది. ఇద్దరు చెరో దారి వెళ్లారు. కానీ పిల్లలపరంగా వాళ్లు తల్లిదండ్రులుగా ఉండనున్నారు.
YS Jagan Biopic: ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ సిద్ధమౌతోంది. గత ఎన్నికలకు విడుదలైన యాత్రకు సీక్వెన్స్ ఈ ఎన్నికలకు విడుదల కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.