Vijay Devarakonda With Media విజయ్ దేవరకొండను ఈడీ దాదాపు పది గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ ఈడీ విచారణ మీద స్పందించాడు. ఇదొక ఎక్స్‌పీరియెన్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda Liger విజయ్ దేవరకొండను తాజాగా ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. లైగర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ ఈ మేరకు యూనిట్‌ను విచారిస్తోంది.
Vijay Devarakonda Appears before ED: లైగర్ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండను కూడా ఈడీ విచారణకు పిలిపించినట్లుగా తెలుస్తోంది. ఛార్మీ, పూరీ తరువాత సినిమా హీరోను కూడా పిలవడం చర్చనీయాంశం అయింది.
Harish Shankar with Puri Jagannadh పూరి జగన్నాథ్ ప్రస్తుతం బయటకు రావడం లేదు. తన లైగర్ వివాదాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే ఇప్పుడు మాత్రం హరీష్ శంకర్ స్పెషల్‌గా పూరిని కలిసినట్టు కనిపిస్తోంది.
Vijay weds Rashmika: అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే టాక్ సర్వత్రా విన్పిస్తోంది. ఇద్దరి పెళ్లి ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీ కోసం..
Reason Behind ED Targetting Puri Jagannath: ఈడీ విచారణకు పూరీ జగన్నాధ్ హాజరైన నేపథ్యంలో అసలు ఈడీ వీరిని ఎందుకు టార్గెట్ చేసిందా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Masooda Trailer Release తిరువీర్ హీరోగా రాబోతోన్న మసూద సినిమా ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.
Sukumar - Vijay Devarakonda సుకుమార్ సినిమాలపై ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. విజయ్ దేవరకొండతో ఒక సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ఉండేట్టు కనిపించడం లేదు.
Rashmika Mandanna Emotional post రష్మిక మందన తాజాగా సుధీర్ఘమైన పోస్ట్ వేసింది. అందులో తన మీద వస్తోన్న నెగెటివిటీ, రూమర్ల మీద స్పందించింది. ఇంత నెగెటివిటీ ఎందుకు? అన్నట్టుగా ప్రశ్నించింది.
Kushi Non-Theatricals sold out : ఇంకా షూట్ కూడా పూర్తి కాకుండానే విజయ్ దేవరకొండ- సమంత రూత్ ప్రభు ఖుషి సినిమాకు భారీ రేటు పలికినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Brahmastra 2 makers approach Vijay Deverakonda: బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో ఒక కీలక పాత్రలో నటించమని విజయ్ దేవరకొండను మేకర్స్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Kushi Movie Postponed: ముందు నుంచి ప్రచారం జరుగుతునట్టుగానే ఖుషీ మూవీ రిలీజ్ వాయిదా పడింది, ఈ విషయాన్ని ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ ధృవీకరించారు. ఆ వివరాల్లోకి వెళితే
RC16 Gets Shelved రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రామ్ చరణ్ టీం నుంచి ఈ ప్రకటన వచ్చేసింది.
Vijay Devarakonda in tension Due to samantha: తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని సమంత ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కారణంగా విజయ్ దేవరకొండ టెన్షన్లో పడ్డారని అంటున్నారు.
Director Puri Jagannadh open Letter: లైగర్ సినిమా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో వివాదం నడుస్తున్న క్రమంలో పూరి జగన్నాధ్ రాసిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Devarakonda Gets Hurt విజయ్ దేవరకొండ ప్రస్తుతం తీవ్ర అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది. విజయ్ ఫోన్ చేస్తే కూడా లైగర్ నిర్మాతలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. రెస్పాండ్ అవ్వడం లేదట.
Director Puri Jagannadh Fires On Exhibitors Dharna: నష్టపోయిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ధర్నాకు సిద్దమవుతున్న ఎగ్జిబిటర్లను పూరీ జగన్నాధ్ హెచ్చరించిన వీడియో వైరల్ అవుతుండగా అసలు ఆయన డబ్బే వెనక్కు ఇవ్వాల్సిన అవసరమే లేదని అంటున్నారు.
Puri Jagannadh Audio Leak లైగర్ సినిమా నష్టాల దెబ్బ, దాని వేడి ఇంకా తగ్గలేదు. తన పరువుతీసేందుకు ప్రయత్నించే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇచ్చేది లేదంటూ పూరి జగన్నాథ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Vijay Devarakonda Invited By Dubai Government for MMA Championship: లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవడం దక్కింది. ఆ వివరాలు
Vijay Devarakonda Green singal to gowtam tinnanur: విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.