Cyberabad CP VC Sajjanar transferred: హైదరాబాద్: ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా (TSRTC MD) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.
Sinnappa dialogue from Narappa movie: నారప్ప సినిమా విడుదల తర్వాత ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వారు (Cyberabad police) కూడా ఇదే డైలాగ్ ని ఉపయోగించి జనానికి కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం నెటిజెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
Prasanth Safely Reached Hyderabad : పాకిస్తాన్ చెరలో చిక్కుకుపోయిన ప్రశాంత్ గుర్తున్నాడా, అదేనండీ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నాడు. తల్లిదండ్రులను కలుసుకుని హర్షం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
వీలుచిక్కినప్పుడల్లా తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) మ్యాచ్‌లు చూస్తానని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. పనిలో బిజీగా ఉండటం వల్ల రెగ్యూలర్‌గా మ్యాచ్‌లు చూడటం వీలుకాదన్నారు.
టాలీవుడ్ నటి మాధవీలత వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో, ఆమె సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిశారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిన మాధవీలత ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా ఈ ముఠా, 170 మంది వ్యక్తులను, రూ .2.25 కోట్లకు పైగా మోసం చేసింది.ఈ ముఠాకు సంబంధించి ఒక మహిళతో సహా ఆరుగురిని డుండిగల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.