Coronavirus India Latest News: కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయడం అనేది రికార్డ్. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొవిడ్ వ్యాక్సినేషన్లో మనదేశం రికార్డు సృష్టించింది. చాలా మంది కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నారు భారత్‌లో. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఈ సంఖ్య ప్రపంచంలోనే మన దేశంలోనే అత్యధికంగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొన్ని వివరాలు వెల్లడించింది. భారత్‌లో సెప్టెంబరు వరకు పురుషులకు 52.5శాతం, మహిళలకు 47.5శాతం, ఇతరులకు 0.02శాతం డోసుల వ్యాక్సిన్ (vaccine) వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ బాగా జరిగింది. 62.54శాతం వ్యాక్సినేషన్ జరిగింది.
Fully Vaccinated People 11 Times Less Likely : వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దాదాపు 86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.
Coronavirus vaccination COVID booster shot vaccine : కోవిడ్ మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది. రోగనిరోధక శక్తి (immunity) చాలా తక్కువగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి కోవిడ్ బూస్టర్ డోస్ (COVID booster dose) అవసరం చాలా ఉంది.
Vaccine Third Dose: కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని నిపుణుల హెచ్చరిక. కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలంటే వ్యాక్సిన్ మూడవ డోసు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే కరోనా సంక్రమణ ఆగదంటున్నారు.
Johnson and Johnson Vaccine: దేశంలో మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. అది కూడా ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా సింగిల్ డోసు వ్యాక్సిన్. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతి జారీ చేసింది.
Delta Variant: కరోనా మహమ్మారి కొత్త సవాళ్లు విసురుతోంది. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన వేరియంట్లు రానున్నాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్లపై నిఘా పెట్టింది.
India Corona Update: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన రేపుతోంది. వరుసగా రెండవరోజు కూడా 40 వేలు దాటి కేసులు నమోదైన పరిస్థితి కలకలం రేపుతోంది.
Corona Vaccine for Children: కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొస్తున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులో వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Parliament Monsoon Sessions: కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోలవరం, ప్రత్యేక హోదా, పెట్రోలియం ధరలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు కొనసాగాయి.
Sputnik v vaccine effect: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో గుడ్‌న్యూస్ అందుతోంది. అర్జెంటీనాలో జరిగిన పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌పై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Delta Variant: కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు అమెరికాలో ఉధృతంగా కన్పిస్తోంది. అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో యాభై శాతంపైగా డెల్టా వేరియంట్ కావడం ఆందోళనగా ఉంది. ఇండియాలో విలయం సృ,ష్టించింది ఈ వేరియంటే.
Sputnik v vaccine:కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో వ్యాక్సిన్ చేరనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటుకే పరిమితమైన ఆ వ్యాక్సిన్ ను ఉచిత వ్యాక్సిన్ జాబితాలో చేర్చారు. ఫలితంగా త్వరలో దేశప్రజలందరికీ అందనుంది.
Delta Variant: కరోనా మహమ్మారి సంక్రమణ ముప్పు ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఇండియాలో కల్లోలానికి కారణమైన ఆ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకు కారణమిదే.
Vaccine Policy: కరోనా వ్యాక్సిన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వ్యాక్సిన్ కంపెనీల నుంచి ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది.
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో మీడియాపై మండిపడ్డారు. ఎల్లో మీడియా రాస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం చెందారు. ఎల్లో మీడియాకు కనీస విలువలు లేవని విమర్శించారు.
Covishield Vaccine: దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెద్దఎత్తున పెంచింది. జూన్ నెలలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది.
AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. కరోనా నియంత్రణ కోసం ఓ వైపు భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూనే ఉండటం విశేషం.
Delta Variant Threat: కరోనా మహమ్మారిని కట్టడి చేసిన దేశాలకు ఇప్పుడు డెల్టా వేరియంట్ భయం వెంటాడుతోంది. అప్రమత్తమైన ఆ దేశాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ముమ్మరంగా వ్యాక్సినేషన్ అందిస్తూనే కట్టుదిట్టమైన ఆంక్షల్ని అమలు చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.