Viral Video: మహిళాటీచర్ ప్రిన్సిపాల్ తన క్యాబిన్ కు పిలిచింది. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త నువ్వేంత అంటే నువ్వేంత అని తిట్టుకొవడం వరకు వెళ్లింది. ఈక్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన ప్రిన్సిపాల్, లేడీటీచర్ పై జుట్టుపట్టుకుని ముఖంపై కొట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wife Leaves Home: మథుర కు చెందని ఇద్దరు దంపతులకు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఆర్థికంగా సెటిల్ కావాడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. భర్త ఎక్కువగా దుబారా చేస్తుంటాడని భార్య తరచుగా ఆవేదన చెందేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె తీసుకున్న నిర్ణయం కాస్త వార్తలలో నిలిచింది.
Former Rajya Sabha MP: సీనియర్ సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ కోర్ట్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల సమయంలో ఆమె అనేక పర్యాయాలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆమెకు కోర్టు పలుమార్లు నోటీసులు జారీచేసింది.
Uttar Pradesh: బారాబంకీ ఎంపీ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో క్లిప్పింగ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలని తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేశారని ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Grand Mother Saves Grand Daughter Life From Cobra Snake: పాముకాటు నుంచి మనమరాలిని ధైర్య సాహసాలతో కాపాడిన నాన్నమ్మ చివరకి అదే పాముకాటుకు గురై కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Uttar Pradesh: కొన్ని రోజులుగా ట్రాన్స్ పోర్టు బిజినెస్ చేస్తున్న వ్యక్తికి, టీనేజ్ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి వ్యవహరం యువతి ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవలు జరిగాయి. కానీ వీరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకొవడానికి సిద్దపడ్డారు.
Viral Incident: అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య 'మోమోస్' చిచ్చు రేపింది. అది కాస్త చినిగి చినిగి విడాకుల దాకా చేరింది. ఈ కేసును చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Allahabad Highcourt: అలహాబాద్ హైకోర్టు జ్ఞాన్వాపి కేసు విషయంలో మరో కీలక తీర్పు వెలువరించింది. హిందువులు జ్ఞాన్వాపి మసీదులోని వ్యాస్ తెహ్ఖానాలో ప్రార్థనలు కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది.
Uttar Pradesh: ఘజియాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక వ్యక్తి తన కారులో ఎక్కి అవతలి వ్యక్తి ఆపుతున్న ఆగకుండా కారును ముందుకు పోనిచ్చాడు. కారు బానేట్ మీద ఎక్కించిర 3 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Devotees Died: కస్గంజ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అమాయక పిల్లలు, ఎనిమిది మంది మహిళలు చనిపోయారు. ఘటన స్థలంలో అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా గందర గోళంగా మారింది.
Uttar Pradesh: ఘజియాబాద్‌లోని హైవేపై పోలీసులు కారును వెంబడిస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పోలీసులు వాహనాన్ని బాలీవుడ్ సినిమా స్టైల్లో వెంబడిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ప్రయాణిస్తున్న కారుకు ముందు నుంచి పోలీసులు వచ్చారు. దీంతో ఒక్కసారిగా రివర్స్ గేరులోనే చాలా దూరం పోనిచ్చారు.
Uttar Pradesh: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఐశ్వర్యరాయ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సింగర్ శ్రీమతి మోహపాత్ర స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం పొలిటీషియన్స్.. మహిళలను దోపిడీ చేసే విధానాన్ని మానుకోవాలని విమర్శించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
Ayodhya: వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభంగా జరిగింది. రాముడిని దర్శించుకొవడానికి భక్తులు పొటెత్తుతున్నారు.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో యువతీ, యువకుల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. బరాత్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఉరై గ్రామంలో యువతి,వరుడి ఇంటికి వెళ్లింది.
Uttar Pradesh: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతిథులంతా ఒక్కసారిగా లంచ్ వైపుకు వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు ఉండటంతో కాస్తంతా తోపులాట జరిగింది. ఫుడ్ కోసం ప్లేట్ ల విషయంలో ఒకరిపై మరోకరు పడి గొడవలు పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని శ్రావస్తి వీధిలో పాము ప్రత్యక్షమైంది. వెంటనే గ్రామసింహలు చూశాయి. గట్టిగా అరుస్తు అక్కడున్న వారిని అలర్ట్ చేశాయి. అంతే కాకుండా పాము అక్కడున్న ఇంటి లోపలికి వెళ్లకుండా దాన్ని వెంబడించాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Uttar Pradesh: వారణాసికి తన కుటుంబంతో కలసి వెళ్లిని యువతికి చెదు అనుభవం ఎదురైంది. ఆలయం సమీపంలో యువతి తన కుటుంబ సభ్యులతో కలసి టీ తాగుతుంది. అప్పటికే ఒకకేటుగాడు ఆమెను ఫాలో అవుతున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: సెప్టెంబరు నుండి హెచ్ఐవి టెస్టింగ్ కిట్లు రాలేదన్నారు. దీంతో ఖైదీలకు డిసెంబరులో హెచ్ఐవి టెస్టులు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఆరవై మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవి సోకినట్లు మెడికల్ టెస్టులలో బయపడింది.
Cricket Match Fight: దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్‌కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
Maharashtra: ముంబై పోలీసులకు సోహమ్ పాండే అనే వ్యక్తి కాల్ చేశాడు. 'రామ మందిరంపై దాడి' జరుగబోతుందన్నాడు. దీంతో సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అన్ని చోట్ల జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.