SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద సహాయక చర్యలు ఊపందుకున్నాయి. టన్నెల్ కుప్పకూలడం అక్కడే కూరుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్,SDRF, సింగరేణి టీంలతో పాటు హైడ్రా టీంలు సొరంగంలోని కార్మికులకు బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
SLBC Tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు కానీ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.