Half Day Schools In Telangana: విద్యార్థులకు కులగణన సర్వే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే జరగబోయే సర్వేలో భాగంగా ఉపాధ్యాయులు పాల్గొంటున్న సందర్భంగా పిల్లలకు ఒక్కపూట బడులను ప్రకటించింది. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
TS Summer Holidays: తెలంగాణ స్యూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ సమ్మర్ హలీడేస్ లను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలన్ని రేపటి నుంచి అంటే, ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హలీడేస్ లను ప్రకటించింది. ఈ హలీడేస్ కాలంలో ఎలాంటి క్లాసులు పెట్టొద్దంటూ సూచించింది.
Ap Schools Half Days Extended: ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు మరో వారం రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ముందుగా జూన్ 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణియించింది.
Telangana Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. తాజాగా మరో స్కూల్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అసలేమిటా స్కూల్..ఏమిటా కథ..
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడగించింది. మరో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోమవారం (జూలై 18) నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.
HEAVY RAINS:తెలంగాణలో నాలుగు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్. సోమ, మంగళ, బుధ వారాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
ABVP Call for Schools Bandh in Telangana: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆరోపిస్తూ ఇవాళ ఏబీవీపీ స్కూల్స్ బంద్కు పిలుపునిచ్చింది.
Schools Reopen: దాదాపు రెండు నెలల పాటు ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడి బాట పట్టారు. సమ్మర్ హాలీడే తర్వాత తెలంగాణలో స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి
Telangana Schools: స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
2021-22 Academic Year: నిన్నటితో 2021-22 విద్యాసంవత్సరానికి ముగింపు వచ్చింది. సుమారు 18 నెలల విరామం తర్వాత పాఠశాలలు ఎటువంటి కరోనా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ సంవత్సరాన్ని ముగించాయి.
Telangana Schools Reopen: తెలంగాణలో విద్యా సంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.
TS schools reopen: రాష్ట్రంలో స్కూల్స్ తెరిచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది ప్రభుత్వం. హై కోర్టు విచారణలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
Telangana Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో ఈ నెల 30 వరకు మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.