COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,492 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యథావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 166 మందికి కరోనా సోకినట్టు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకంటే ముందు గత 24 గంటల వ్యవధిలో 94,189 మందికి కరోనావైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 2,493 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
తెలంగాణ ( Telangana ) లో కరోనా వైరస్ ( Corona Virus ) రోజురోజుకూ కోరలు చాచుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టు ( Telangana High court ) మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి వార్నింగ్ అని కూడా హెచ్చరించింది
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.