JAC Calls To Auto Bandh Against Telangana Free Bus Scheme: మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటించారు. 7వ తేదీన ఆటోల బంద్ చేపట్టిన అనంతరం ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యారు.
KT Rama Rao: కర్ణాటకలో ఉచిత బస్సు అమలుపై కర్ణాటక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపై నిలదీశారు.
Viral Video: తన భార్యకోసం ఒక వ్యక్తి బస్సులో సీటుకోసం కడ్చీఫ్ వేశాడు. కానీ మరోక వ్యక్తి ఆ సీట్లో తన భార్యను కూర్చుండ బెట్టాడు. ఇది చూసి మరో వ్యక్తి ఆవేశంతో ఊగిపోయాడు. తన భార్యకు కూర్చునే సీటులో ఎలా కూర్చుంటావంటూ కూడా గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Free Bus Effect Old Man Died: ఎన్ని బస్సులు వస్తున్నా కిక్కిరిసి ఉండడంతో రద్దీ ఎక్కువ ఉన్న బస్సు ఎక్కిన ఓ వృద్ధుడు ఊపిరాడక బస్సులోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.