Hero suriya injured: హీరో సూర్య తలకు బలమైన గాయమైంది. దీంతో షూటింగ్ సిబ్బంది హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Suriya-Jyothika: ఈరోజు తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది జ్యోతిక. ప్రస్తుతం తన భర్త కుటుంబ బాధ్యతలు , సినిమాలు అంటూ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో కొద్ది రోజులు మనశ్శాంతిగా ఫ్యామిలీతో గడపడానికి వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి..మరి భర్తకు బహుమతిగా అందించిందట ఈ ముద్దుగుమ్మ.
Suriya Launches Hit Movie Teaser: తమిళ దర్శకుడు విక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క్ హీరోగా నటించిన లేటస్ట్ మూవీ 'హిట్'. శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్రఖిన ముఖ్యపాత్రల్లో నటించిన మూవీ 'హిట్'. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను సూర్య ఆవిష్కరించారు.
Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Suriya - kanguva: సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువా'. ఈ సినిమాలో సూర్య తొలిసారి ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియోట్రికల్గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సూర్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోంది.
Jyotika Reply On Husband Suriya Borrow: తన అభిమాన హీరోను భర్తగా అప్పు ఇవ్వాలని ఓ అభిమాని సినీ నటికి కామెంట్ చేయగా.. నా భర్తను ఇచ్చేది లేదని ఆ హీరోయిన్ తెగేసి చెప్పేసింది. ఈ సంభాషణ నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది.
Vikram: పేరుకు తమిళ హీరోలు అయినప్పటికీ చాలామంది కోలీవుడ్ హీరోలు..తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకాంత్ ,కమల్ హాసన్.. లాగా సూర్య, విక్రమ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ కలిగిన నటులు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు భారీ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సమస్యలు ఎదురవుతున్నాయి.
Vijayakanth death: గత నెల 28న ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సమాధి వద్ద కెప్టెన్ ను గుర్తు చేసుకుంటూ.. హీరో సూర్య వెక్కి వెక్కి ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Sethupathi : కమల్ హాసన్ హీరోగా విజయ సేతుపతి విలన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్రని తన తదుపరి సినిమాలలో రీప్లేస్ చేస్తానని చెప్పుకొచ్చారు.
HBD Suriya: ఇవాళ తమిళ స్టార్ హీరో సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా అతడి లేటెస్ట్ చిత్రం 'కంగువా' నుంచి టీజర్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ప్రచార చిత్రం అదిరిపోయింది. మీరు చూసేయండి మరి...
Suriya latest Movie: కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాల్లో 'కంగువా' ఒకటి. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ప్రకటించార మేకర్స్.
Casting Call For Suriya 42 సూర్య 42వ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ వచ్చింది. శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు యువకులు కావాలని క్యాస్టింగ కాల్ ప్రకటించింది.
Malavika Mohanan Christy Trailer మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించిన క్రిస్టీ సినిమా ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో లవ్ స్టోరీలోని కొత్త యాంగిల్‌ను చూపించినట్టు అనిపిస్తోంది. ఇక మాళవిక కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.
Ram Charan Multistarrer again : ఇప్పటికే హీరోగా పలు మల్టీస్టారర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాలో మెరిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Dubbing Artist Srinivasa Murthy Death డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో నిన్న చెన్నైలో మరణించారు. ఆయన మరణంతో ఎంతో మంది డబ్బింగ్ హీరోల గొంతు మూగబోయినట్టు అయింది.
Suriya Quits Bala Vanangaan Movie సూర్య తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. నాచురల్ డైరెక్టర్ బాలా, సూర్యకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో బాలా సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు.
Sudha Kongara biopic on Ratan Tata: డాక్టర్ సుధ కొంగర ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు, ఆమె రతన్ టాటా జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Ram Charan for Velpari Project: రామ్ చరణ్ ను తాను వేల్పరి నవలను ఆధారంగా చేసుకుని చేసే మూవీలో కూడా తీసుకునేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Samantha Yashoda Trailer సమంత యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.