Atharva on Amazon Prime: క్లూస్ టీమ్ కోణంలో తెరకెక్కిన అథర్వ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించి.. ఓటీటీలో దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ తెలిపారు.
Atharva OTT Release Date: అథర్వ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేసింది. మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటికే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.