Silver Rate: బంగారానికి డిమాండ్ ఎక్కువ..వెండికి అంతగా డిమాండ్ ఉండదు. కానీ నేటి పరిస్థితులు చూస్తుంటే వెండికి డిమాండ్ భారీగా పెరిగిందనడానికి పెరుగుతున్న ధరలే నిదర్శనం. ఒక్కరోజులోనే వెండి ధర రూ. 5,200 పెరిగింది. ఏనాడు కూడా వెండి ధర ఒక్కరోజులో ఇంతగా పెరగలేదు. 2025 డిసెంబర్ లేదా 2026 మార్చి నాటికి వెండి ధర కేజీ రూ. లక్షా 25వేల రూపాయలు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Gold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు. వెండి ధర ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
Falling Gold Price: బంగారం ధరలు మరోసారి తగుముఖం పట్టడం ప్రారంభించాయి. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారు. బంగారం ధర ఎంత తగ్గిందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం
Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర ఒక లక్ష రూపాయలు తాకే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఒక కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.
Zodiac Sign wear Silver Ring: జాతకం ప్రకారం కొన్ని రాశులు కొన్ని లోహాలను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అందుకే రాశి చక్రం ప్రకారం లోహాలను ధరిస్తారు. కొందరు బంగారం ఉంగరం ధరిస్తే కలిసి వస్తుంది, మరికొందరికి డైమండ్ రింగ్ కలిసి వస్తుంది. అయితే, రాశి చక్రం ప్రకారం ఏ రాశివారు వెండి ఉంగరం ధరిస్తే ఊహించని లాభాలు కలిగి వస్తుందో తెలుసా?
Gold : బడ్జెట్ అనంతరం బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.ముఖ్యంగా బంగారం ధరలు గతంలో ఉన్న గరిష్ట స్థాయి కన్నా కూడా దాదాపు 6 వేల రూపాయలు చౌకగా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలు తగ్గడమే అని చెబుతున్నారు.
Gold Silver Price Today:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక సమయంలో రూ. 80వేల మార్కును దాటిన తులం బంగారం మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. గత తొమ్మిది రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగి షాకిచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరతోపాటు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Silver Cleaning Tips: వెండి వస్తువులు కొన్ని రోజులు ఉపయోగించిన తర్వాత అవి నల్లగా మారిపోతాయి వాటి అసలు కుప్పం పోయి నలుపుదనం పేరుకుంటుంది అయితే కొన్ని రకాల ఇంటికి వస్తువులతో సులభంగా వాటిని మళ్ళీ తిరిగి మెరిపించవచ్చు.
Stock Market Gold: స్టాక్ మార్కెట్లో జువెలరీ స్టాక్స్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి (మంగళవారం) బడ్జెట్ ప్రకటనతో నిర్మల సీతారామన్.. బంగారం, వెండి ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా జువెలరీ స్టాక్స్ అన్నీ కూడా లాభాల బాట పడ్డాయి.మీరు కనుక జువెలరీ స్టాక్స్ పైన లుక్ వెయ్యాలనుకుంటే.. ఏ స్టాక్స్ పైన మీరు దృష్టి సారించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Bhardrachalam Silver Poch: దక్షిణాది ప్రాంతంలోనే అరుదైన రాముడి మందిరం మన తెలంగాణలో కొలువైంది. గోదావరి తీరాన భద్రాచలంలో కొలువైన రాములవారి వాకిలో వెండి ద్వారం చేరింది. ఇన్నాళ్లు బంగారు, ఇత్తడి వాకిళ్లు ఉండగా తాజాగా మూడోది వెండి వాకిలి చేరడం విశేషం.
Gold price:
గోల్డ్ లవర్స్ కి మంచి గోల్డెన్ న్యూస్.. పండగల సీజన్ కారణంగా ఈసారి బంగారం ధర విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రెక్కలొచ్చినట్టు గాల్లో ఎగురుతున్న బంగారం ధర 10 గ్రాములకు 61 వేలు పైనే దాటేసింది. ఈ నేపథ్యంలో పండక్కి బంగారం కొనాలి అనుకున్న వారు తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉండదా సడన్ గా ఉన్నట్టుండి మంగళవారం బంగారు ధరలు తగ్గడం మొదలుపెట్టాయి.
Today (2023 April 29) Gold Rate and Silver Price in Hyderabad. శనివారం (ఏప్రిల్ 29) దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 200 తగ్గి.. రూ. 55,750లుగా ఉంది.
Gold Price Hike, 24 Carat Gold Price in Hyderabad is RS 61800. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800లుగా ఉంది.
Gold Price Today 16 January 2023, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,010 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,740గా ఉంది.
Today Gold Rate 29 December 2022, Gold Price increased on 29th December 2022: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,710గా ఉంది.
Today Gold Rate 28 December 2022, Gold Price stable on 28th December 2022: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,480గా ఉంది.
Today Gold Rate 27 December 2022, Gold Price increased on 27th December 2022: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,480గా ఉంది.
Today Gold Rate 24 December 2022, Gold Price decreased on 24th December 2022: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,220గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.