Ketu In Sun Zodiac Sign: మే 18వ తేదీన సూర్యుడి రాశిగా పరిగణించే సింహరాశిలోకి కేతువు గ్రహం సంచారం చేయబోతోంది. ఈ గ్రహం చాలా అరుదుగా సింహరాశిలోకి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సానుకూల మార్పులు వస్తాయి.
Makar Sankranti 2025 Lucky Zodiac Signs: మన భారతదేశంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో మకర సంక్రాంతి ఒకటి.. ఈ పండగకి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండగగా కూడా భావిస్తారు. అయితే ఈ పండగ సమయంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు పౌషమాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వల్లే మకర సంక్రాంతి అని పేరు వచ్చిందని జ్యోతిష్య శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు.
November Zodiac Sign 2024: 2025 సంవత్సరం రాకముందే నవంబర్ నెలలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీంతో ఎంతో శక్తివంతమైన కొన్ని యోగాలు ఏర్పడడమే కాకుండా ద్వాదశరాశులు వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారు విశేష లాభాలు పొందుతారు.
Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
October Lucky Zodiacs In Telugu: రాకుమారుడిగా భావించే బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు గ్రహ సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహం మొదట అక్టోబర్ 10వ తేదిన తులా రాశిలోకి ప్రశించబోతోంది. ఆ తర్వాత ఈ గ్రహం అక్టోబర్ 29న మళ్లీ వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Zodiac Sign wear Silver Ring: జాతకం ప్రకారం కొన్ని రాశులు కొన్ని లోహాలను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అందుకే రాశి చక్రం ప్రకారం లోహాలను ధరిస్తారు. కొందరు బంగారం ఉంగరం ధరిస్తే కలిసి వస్తుంది, మరికొందరికి డైమండ్ రింగ్ కలిసి వస్తుంది. అయితే, రాశి చక్రం ప్రకారం ఏ రాశివారు వెండి ఉంగరం ధరిస్తే ఊహించని లాభాలు కలిగి వస్తుందో తెలుసా?
Zodiac : కొన్ని బంధాలు ఎంత ప్రయత్నించినా బలంగా ఉండవు. కొన్ని జంటలు మాత్రం అన్యోన్యంగా ఉంటాయి. అయితే కొన్ని రాశులవారు బెస్ట్ లవర్స్ గా ఉంటారు.ఈ రాశుల వారు ఉత్తమ ప్రేమికులు మంచి గుర్తింపును పొందుతారు. ఒక్కసారి ప్రేమిస్తే అస్సలు వదులుకోరు. ఆ రాశులేంటో చూద్దామా
March Shani Blessing Zodiac: కుంభరాశిలో శని కదలిక కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. ఏయే రాశులవారికి ఈ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి.
January Lucky Zodiac Sign: ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో కీలకమని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభించి ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.
Sagittarius Horoscope 2023: 2023 సంవత్సరంలో ధనస్సు రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యంగా కూడా బలంగా ఉంటారు.
Surya Gochar 2022: గ్రహాలకు అధిపతి సూర్యుని సంచారం కారణంగా రాశీచక్రంలోని అనేక రాశులపై మంచి లేదా చెడు ప్రభావం పడనుంది. ఈ క్రమంలో రాశీచక్రంలోని రాశులు ఎదుర్కొనోనున్న మంచి లేదా చెడు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.