రామ్ చరణ్- శంకర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా సినిమా అప్డేట్స్ బయటకి వస్తుండగా.. ద్విపాత్రాభినయంలో చరణ్ కనపడబోతున్నాడని.. సీనియర్ చరణ్ కి జోడిగా హీరోయిన్ అంజలి నటించనుందని సమాచారం.
'Indian 2' producer and Shankar find a smooth solution: లైకా ప్రొడక్షన్స్.. శంకర్ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శంకర్ లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు సఫలం కాడంతో మళ్లీ ఈ మూవీని సెట్స్ పైకి వెళ్లంనుందని టాక్.
Ram Charan's RC15 launch: మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ రామ్‌చరణ్ 15 (Ramcharan 15) మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Thaman's music for Ram Charan's next: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంగీత ప్రపంచంలో మరో సంచలనంగా మారిన థమన్.. తాజాగా శంకర్, రామ్ చరణ్ సినిమాకు సైతం మ్యూజిక్ కంపోజర్‌గా సైన్ చేశాడు.
Indian 2 Movie Dispute: పోలీస్ స్టేషన్ మెట్టెక్కకుండా..కోర్టు కచేరీల్లేకుండా పరస్పరం రాజీ కుదుర్చుకుని వివాదాల్ని పరిష్కరించుకోవడం తెలిసిందే మనకు. సాక్షాత్తూ మద్రాస్ హైకోర్టు ఇప్పుడు అలా చేయమంటోంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే మరి.
Non-bailable Warrant Issued Against Director Shankar: ప్రముఖ రచయిత అరుణ్ తమిళ్ నందన్ చెన్నై కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దర్శకుడు శంకర్ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరుకాని కారణంగా ఆయనపనై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై నమోదైన కేసు విచారణకు దర్శకుడు శంకర్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సీబీఐ అధికారులు శంకర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్2 షూటింగ్ సెట్ ప్రమాదం నుంచి తాను లక్కీగా బయడపడ్డానంటూ భయానక ఘటనను నటి కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
#Indian2Mishap | భారతీయుడు సినిమా షూటింగ్ సెట్లో ఫిబ్రవరి 19న రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కమల్ హాసన్ స్పందించారు.
Indian 2 Movie Shooting | ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న భారతీయుడు సినిమా షూటింగ్లో భారీ క్రేన్ తెగిపడటంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దాదాపు 10 మంది గాయపడగా, వారిని సవితా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శంకర్ తెరకెక్కించిన మరో భారీ చిత్రం 2.0 సినిమా నవంబర్ 29న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిసారించింది. ఇటీవలే రిలీజైన ఆ చిత్ర ట్రైలర్‌కి భారీ స్పందన కనిపించింది. గతంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ పోషించిన పాత్ర ఎన్నో సవాళ్లతో కూడుకున్నది అని ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజినీకాంత్ లుక్ మేకింగ్ వీడియో విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.