Payal Upcoming Movie: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ రాదానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాతో ఆమె చాలా భావోద్వేగమైన పాత్రలో కనిపించబోతుందని వినికిడి. ఇప్పటికే ఈ హీరోయిన్ మంగళవారం లాంటి పాన్ ఇండియా చిత్రంలో కనిపించే అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఏ కాన్సెప్ట్ తో రానుంది అనేది ఎంతోమంది ప్రశ్న..
Laxman Meesala: అదృష్టం అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా తలుపు కోడుతుందో ఎవరు చెప్పలేరు. అయితే అదృష్టం మనకి రావాలి అని రాసి ఉంటే అది ఎవ్వరూ ఆపలేరు కూడా. ప్రస్తుతం అలానే తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఒక నటుడుకి జరిగింది. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు..
Payal Rajput Bikini Video పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బికినీలో కనిపించింది. కానీ చివరకు పాయల్ మాత్రం తన అందాలను చూపించలేదు. కెమెరాను ముందుకు తీసుకెళ్లకుండా వెనక నుంచే అందాలను చూపించింది.
Payal Rajput Kidney Infection పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టుగా ప్రకటించింది. పాయల్ ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా షూటింగ్ సెట్లో పాల్గొంటోందట. పాయల్ డెడికేషన్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిగా నటిస్తున్న తాజా సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు.
Fix Ayipo Full Video Song : చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్ష్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’.
Chaavu Kaburu Challaga Teaser Glimpse: ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిగా నటిస్తున్న తాజా సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది.
RX 100 చిత్రంతో మంచి విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ తరువాత మంచి కాన్సెప్ట్ కోసం కొంత కాలం వేచి ఉన్నాడు. తరువాత విలక్షణ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకున్న శర్వానంద్‌తో మరో చిత్రం ప్లాన్ చేశాడు.
తొలి సినిమాలోనే హాట్ హాట్‌గా నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). హీరోయిన్ పాయల్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ( Pawan Kalyan birthday ) సందర్భంగా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ అభిమానులతో పాటు టాలీవుడ్ నటీనటులు, ఇతర సెలబ్రిటీలు తమకు తోచిన రీతిలో పవన్ కల్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.