BRS Party Complaints Against Revanth Reddy Hate Speech: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Telangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
Telangana Electricity Bill Hike: విద్యుత్ ఛార్జీలు పెంచి రేవంత్ రెడ్డి ప్రజలపై తీవ్ర భారం మోపబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని డిమాండ్ చేశారు.
KT Rama Rao Group 1 Mains Exams: సుప్రీంకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు నిరాకరించిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు.
Group 1 Aspirants Protest: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా కోరుతున్న అభ్యర్థులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పరీక్ష వాయిదాపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని.. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Liquor Prices Will Be Increase In Telangana: మద్యం ప్రియులకు త్వరలో భారీ షాక్ తగలనుంది. ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Where Is Two Bathukamma Sarees: దసరా పండుగకు రెండు చీరలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి పండుగ అయిపోయినా ఎక్కడా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీశారు. చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.